Duration 5:32

DHONTHURALA GUNDLA NADUMU | LATEST FOLK SONG 2020 | 4K VIDEO | RAJESWARI SWAMY NINGINELACREATIONS

1 932 428 watched
0
14.6 K
Published 29 Oct 2020

DHONTHURALA GUNDLA NADUMU | LATEST FOLK SONG 2020 | 4K VIDEO | #RAJESWARI #SWAMY | NINGI NELA CREATIONS #dhonthuralagundlanadumu #NINGINELACREATIONS #latestfolksongs #newsongs #telugusongs #djsongs #omwings దయచేసి ఈ పాటను.. ఎవరూ copy చేయొద్దు. DJ Mix లు కూడా చేయొద్దు.. Lyrics & Direction: Parshuram Nagam (9908233176) Singer: Lavanya, Music: Praveen Kaithoju, DOP, Editing & DI: Shiva Kumar Alle. Actress: Rajeswari Sampenga, Actors: Swamy & NagRaj Myakala. TECHNICAL SUPPORT: OM WINGS PVT. LTD చిన్న మల్లారెడ్డి & రాజంపేట గ్రామ ప్రజల సహకారంతో.. పాట వివరణ: ప్రేమ గుడ్డిది అంటారు కదా.. అవును.. ప్రేమకు.. రూపం.. ఆస్థి అంతస్తులతో పని లేదు. ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. తమ ఊరిలో.. తన పని తాను చేసుకుపోయే.. ఓ యువకుని మీద.. మనస్సు పారేసుకుంది ఓ యువతి. కానీ.. ఆ యువకుడు.. ఏమౌతుందో అని.. భయంతో.. అమ్మాయిని తిరస్కరిస్తాడు. దాంతో.. అమ్మాయి మనసు నొచ్చుకుంటుంది. ఆ అబ్బాయి కోసం... తల్లడిల్లుతుంది. తన ఊరి అడవులల్లో ఉన్న.. "దొంతురాల గుండ్ల" నడుమ.. ఉన్న దోరగాయ సింతల దగ్గరకు చేరి.. విలపిస్తూ.. ఈ పాట పాడుకుంటుంది. మరి.. కథ సుఖాంతం అయిందా.. లేక మధ్యలో.. ఏదైనా ఆటంకం వచ్చి.. అమ్మాయి మనసు మారిందా లేదా అన్నది... పూర్తి పాటలో చూడండి. ఈ పాట మీకు నోచ్చితే.. plz.. మీ వాట్సాప్ & Facebook & సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. మాకు మీ అమూల్యమైన ప్రోత్సాహం అందించగలరు 🙏🙏 మీ... Ningi Nela Creation Team 😊😊

Category

Show more

Comments - 1449